ప్రేమలు … పెళ్ళిళ్ళు … జీవితం …

ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు ... ఎలాగా అని ఆలోచిస్తున్నాను ... అసలు ప్రేమంటే ఏంటి ? ... వ్యామోహమా ... ఆకర్షణా ... అర్థం చేసుకోవడమా ... ఇంకా ఏమన్నానా ??? ... అది చిన్న వయసులో మొదలవుతుందా ... లేక ఈ టైములో పుడుతుంది అని ఏమి అన్నా ఉందా ??? స్నేహం ప్రేమగా మారవచ్చా, లేక అలా మారడం తప్పా? ... ఎక్కడో చదివాను ... కొంతమంది ప్రేమించడం, లేదా... Continue Reading →

కృష్ణ ప్రసాద్ కవితలు …

కృష్ణ ప్రసాద్ ఒక సాఫ్టువేరు ఇంజనీర్ ... కవితలు రాయడం ఆయన హాబీ ... అందులో కొన్ని ...మాటలలో చెప్పజాలనిది , మౌనంగా ఉండనీయనిది ,చేతలలో చూపలేనిది, ఏమిచేసినా తనివి తీరనిది,క్షణమునే యుగం చేసేది, క్షణమయినా గడవనీయనిది,గుండె చప్పుడు మించిపోయేది, గుండెనే పిండివేసేది ఏ రూపమయినా నేను చూసేది, నీ రూపమే గుర్తు చేసేది,ఇన్ని భావాలు కలిగించేది, ఎలా పలికినా బాగున్నదనిపించేది,రెండు అక్షరాలతో ఎంతో అర్థాన్ని ఇచ్చేది, ఈ లోకాన అందరికి నచ్చేది, ప్రేమ ... ప్రేమ... Continue Reading →

బావ …

దేవతలు మూడుకోట్లమంది అని ఎవరైనా అంటే నాకు చప్పున కోపం వచేస్తుంది ... బహుశా వాళ్ళకు బావ గురించి తెలియదు అనుకుంటాను ... అందుకే తనను కలపలేదు ... రాముడు కూడా మనిషే ... కానీ రాముడి గుణగణాల వల్ల, క్యారెక్టర్ వల్ల రాముడిని దేవుడు అంటారు అని ఎక్కడో చదివాను ... అందుకే రాముడిని ఆదర్శ పురుషుడు అన్నారట ... మరి బావకు రాముడి కన్నా ఏమి తక్కువ ?? తనకు కోపం, చిరాకు రావడం... Continue Reading →

చంటి అడ్డాల ఏమి చెప్పాడంటే …

అందరు నిద్ద్రించేటపుడు నువ్వు మేల్కొని ఉండు అందరూ మేల్కొని ఉన్నప్పుడు నువ్వు వెలుగై ఉండుఒక్కొక్కటి ... నూటొక్కటి విజయాలు ఎన్ని వచినా నువ్వు నువ్వుగానే ఉండు తరగని, చెదరని మరో చరిత్రకు ... మరో విజయానికి మున్మున్డుండు ... - చంటి అడ్డాల, దర్శకుడు - కొత్త బంగారు లోకం (2008)

వెన్నెల కురిపించే చందమామ … ఎక్కడున్నావు …

ఎంత తేడా !!! సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఎలా ఉండేది ... ఇప్పుడు ఎలా ఉంది ... క్లాసులు అయిన తరువాత ఫ్రెండ్స్ అందరం రోడ్డు మీద కబుర్లు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ... ట్రాఫిక్ అసలు ఉండేది కాదు ... మరి ఇప్పుడో , ఇది మరో అమీరపేట్ లా తయారయింది ... ఆర్. ఎస్ అన్నదమ్ములు, కళానికేతన్, కళామందిర్, జే. సి. అన్నదమ్ములు, ఇంకా చాలా చాలా షాపింగ్ మాల్స్ వచేసాయి... Continue Reading →

వింటూ … చూస్తూ … భయపడ్డుతూ …

అదేంటో లైఫ్ లో అపుడపుడు భయం వేస్తుంటుంది ... ఎం.సి.ఏ. చదివి మూడు సంవత్సరాలు అయిందా ... కాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది ... భాగ్యనగరంలోనే జాబు ... ఈ మూడు సంవత్సరాలు లోను మూడు ప్రాజెక్ట్స్ ... మాములుగా అయితే ఒకే ప్రాజెక్ట్ లో ఉంటే అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ వస్తుంది ... ప్రతి ఒక్కడు అడుగుతాడు ... ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు అని ... ఎవరయినా బందువుల ఇంటికి వెళ్తే మనల్ని వేరే వాళ్లతో... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑