కృష్ణ ప్రసాద్ ఒక సాఫ్టువేరు ఇంజనీర్ ... కవితలు రాయడం ఆయన హాబీ ... అందులో కొన్ని ...మాటలలో చెప్పజాలనిది , మౌనంగా ఉండనీయనిది ,చేతలలో చూపలేనిది, ఏమిచేసినా తనివి తీరనిది,క్షణమునే యుగం చేసేది, క్షణమయినా గడవనీయనిది,గుండె చప్పుడు మించిపోయేది, గుండెనే పిండివేసేది ఏ రూపమయినా నేను చూసేది, నీ రూపమే గుర్తు చేసేది,ఇన్ని భావాలు కలిగించేది, ఎలా పలికినా బాగున్నదనిపించేది,రెండు అక్షరాలతో ఎంతో అర్థాన్ని ఇచ్చేది, ఈ లోకాన అందరికి నచ్చేది, ప్రేమ ... ప్రేమ... Continue Reading →
బావ …
దేవతలు మూడుకోట్లమంది అని ఎవరైనా అంటే నాకు చప్పున కోపం వచేస్తుంది ... బహుశా వాళ్ళకు బావ గురించి తెలియదు అనుకుంటాను ... అందుకే తనను కలపలేదు ... రాముడు కూడా మనిషే ... కానీ రాముడి గుణగణాల వల్ల, క్యారెక్టర్ వల్ల రాముడిని దేవుడు అంటారు అని ఎక్కడో చదివాను ... అందుకే రాముడిని ఆదర్శ పురుషుడు అన్నారట ... మరి బావకు రాముడి కన్నా ఏమి తక్కువ ?? తనకు కోపం, చిరాకు రావడం... Continue Reading →
చంటి అడ్డాల ఏమి చెప్పాడంటే …
అందరు నిద్ద్రించేటపుడు నువ్వు మేల్కొని ఉండు అందరూ మేల్కొని ఉన్నప్పుడు నువ్వు వెలుగై ఉండుఒక్కొక్కటి ... నూటొక్కటి విజయాలు ఎన్ని వచినా నువ్వు నువ్వుగానే ఉండు తరగని, చెదరని మరో చరిత్రకు ... మరో విజయానికి మున్మున్డుండు ... - చంటి అడ్డాల, దర్శకుడు - కొత్త బంగారు లోకం (2008)
కొంతమంది చెప్పిన కొన్ని లైన్స్ . . .
ఈదేసిన గోదారి ... దాటేసిన కష్టాలు మధురంగానే ఉంటాయి... - బాపు - రమణ