మా పవన్ గాడు ఉన్నాడు ... ఈ మధ్య కవితలు, కవితలు అని అంటున్నాడు ... ఏవేవో రాసి బాగా రాసానా, నేను కవిని అవుతానా అని చంపేస్తున్నాడు ... ఇవి వాడి సొంతవి అయిత ఓకే ... ఎక్కడో చదివినట్లు అనిపిస్తే తప్పు నాది kaaduLike a lightning in the Sky, You have come and went, Leaving sweet pain in my heart. Your tender looks are still... Continue Reading →
సంక్రాంతి
లాస్ట్ సంక్రాంతి కి ఈనాడు లో వచ్చిన ఫోటో ఇది ... చాలా బావుంది కదా ... ఆ గుడి , పక్షులు, చెట్లు, ముగ్గులు, ... చిన్నప్పుడు చాలా బాగుండేది ... ఇప్పుడు ఎందుకో మరి పండగ అంటే ఆ ఫీల్ లేదు ... లైఫ్ ను సరిగా ఎంజాయ్ చెయ్యట్లేదు అనిపిస్తుంది గాని, మనం చిన్నప్పుడు బాగానే గడిపాం . ప్రతి శనివారం పండగలా ఉండేది ... బహుశా బాసిమామ వల్లనే ... ప్రొద్దున్నే... Continue Reading →
చివరికి
లైఫ్ లో కొన్ని ఎంత ట్రై చేసిన అవ్వవు ఏమిటో మరి ... నాకు అర్థం కాదు ... అందులో ఇది ఒకటి ... అర్థం కాలేదు కదా ... నాకు తెలుసు ...మనం కొన్ని యెంత ట్రై చేసినా అవ్వవు ... అది అమ్మాయి విషయం అయినా, బైక్ విషయం అయినా ... ఇంత వేదాంతం ఎందుకు అంటే, అది అంతే ... మనకు వచ్చినవి మనం తీసుకోవాలి అంతే ...