లైఫ్ లో కొన్ని ఎంత ట్రై చేసిన అవ్వవు ఏమిటో మరి … నాకు అర్థం కాదు … అందులో ఇది ఒకటి … అర్థం కాలేదు కదా … నాకు తెలుసు …
మనం కొన్ని యెంత ట్రై చేసినా అవ్వవు … అది అమ్మాయి విషయం అయినా, బైక్ విషయం అయినా … ఇంత వేదాంతం ఎందుకు అంటే, అది అంతే … మనకు వచ్చినవి మనం తీసుకోవాలి అంతే …

Leave a comment