సంక్రాంతి

లాస్ట్ సంక్రాంతి కి ఈనాడు లో వచ్చిన ఫోటో ఇది … చాలా బావుంది కదా … ఆ గుడి , పక్షులు, చెట్లు, ముగ్గులు, … చిన్నప్పుడు చాలా బాగుండేది … ఇప్పుడు ఎందుకో మరి పండగ అంటే ఆ ఫీల్ లేదు … లైఫ్ ను సరిగా ఎంజాయ్ చెయ్యట్లేదు అనిపిస్తుంది గాని, మనం చిన్నప్పుడు బాగానే గడిపాం . ప్రతి శనివారం పండగలా ఉండేది … బహుశా బాసిమామ వల్లనే … ప్రొద్దున్నే లేచి, పూజ చేసి, చెల్లిని తీసుకుని ఆంజనేయ స్వామి గుడి కి వెళ్ళేది … ఊరు అంతటికీ వినిపించేలా రేడియోలో సుప్రభాతం పెట్టేది … తను ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండును అనిపిస్తుంది … తను ఎప్పటికి ఉండేలా ఏదో ఒకటి చెయ్యాలి … చేద్దాం …

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑