ఈ మధ్య నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను ... ఎవరి గురించి ?? నా గురించే ! ఎందుకంటే చాలా మంది, ఆఫీసు లోను, ఫ్రెండ్స్ కూడా నువ్వు కొంచం తేడా గాడివి అంటున్నారు ... నాకు తెలుసు నేను చాలా విషయాలలో అందరిలా ఆలోచించను ... కొంచెం డిఫరెంట్ లే ... ఉదాహరణలు అవీ ఇవీ ఇవ్వలేను ... కాని, నాకు తెలుస్తూంది ...ఒక ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయి కూడా ఇదే మాట అంది... Continue Reading →