నేను ఏమి బావను కాను, అందంగా కవితలు చెప్పడానికి. ఫీలింగ్స్ ఏమి లేని వాడిని కాదు ఏమి చెప్పకుండా ఉండడానికి . నీ వల్ల డిస్టర్బ్ అయిపోతున్న వాడిని !!!లాస్ట్ వారం రోజుల నుండి నా ఆలోచనలు అన్నీమారిపోయాయి నీ ఆలోచనలతో . బావ ఒకరోజు ఉదయాన్నే కాల్ చేసి చాలా మంచి సంబంధం అట అని నీ గురించి చెప్పేటప్పటికి నేను ఎదురు చూస్తున్న చందమామ నువ్వేనా అనిపించింది !!! నా తూర్పు గోదావరి లో... Continue Reading →
అన్నయ్య ! ఏంటి ఇలా చేస్తున్నావు ??
అదేంటో చిరంజీవి ఇలా తయారయ్యాడు !!! చిరంజీవి అంతే చాలామందికి ఇష్టం, అన్నయ్య చేసే స్టెప్పులు ఇష్టం, అన్నయ్య చేసే ఫయిట్స్ ఇష్టం, అన్నయ్య చెప్పే మాటలు ఇష్టం, అన్నయ్య చేసే సేవ ఇష్టం, సినిమాలలో గాడ్ ఫాదర్ ఎవరూ లేకుండా మెగా స్టార్ అయిన నీ కష్టం ఇష్టం, పాతిక సంవత్సరాలు అయినా నువ్వు చేసిన పాటల్లో ఉండే హుషారు ఇష్టం. అటువంటి అన్నయ్య ప్రజా సేవ చేస్తానంటూ కంపు కొట్టే రాజకీయ ట్రైన్ ఎక్కి... Continue Reading →
పవన్ – గుంటూరు పచ్చిమిరపకాయ …
ఎవరయినా నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే నేను ఆలోచనలో పడతాను. ఫ్రెండంటే సినిమాలలో లాగా త్యాగాలు చెయ్యాలా ?, నువ్వు ప్రేమించిన అమ్మాయిని తను కూడా ప్రేమించి, నీ కోసం వదిలేయాలా ? ఏమో, అలాంటి వాళ్ళు ఎవరు నాకు లేరు. కాని వీడి పేరు చెప్పకుండా ఉండలేను. నాకు ఫ్రెండా ? క్లాసు మేటా ? ఒకప్పటి రూం మేటా ? అన్నీను !!!మా స్నేహం వయసు ఆరు సంవత్సరాలు. అది రెండువేల... Continue Reading →
మీనింగ్ లెస్ కిస్ …
Music & LyricsI saw you across the dancefloorOut of the corner of my eyeI felt the connectionI don't know how, I don't know whyI shouldn't of stayedWhen I saw you there with another manBut as we slipped awayI thought I heard you sayThis wasn't part of the planCHORUS:Just a meaningless kissIt wasn't suppose to end... Continue Reading →
అందమయిన అమెరికా …
అప్పుడెపుడో ఎక్కడో చదివాను, ప్రపంచంలో చదువుకున్న వాడు, చదువు లేనోడు, డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు, వాడు వీడు అని తేడా లేకుండా అందరికి తెలిసిన ఒకే ఒక్క దేశం అమెరికా ... అమెరికా అంటే ఫ్రీడం, అమెరికా అంటే ఒకడి టాలెంట్ కు సరిపడా రెకగ్నిషన్ దొరికే దేశం, అమెరికా అంటే డబ్బు. ఇవీ నేను విన్నవి, నాకు తెలిసినవి. అటువంటి అమెరికా వెళ్ళాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను కూడా మినహా యింపు కాదు.... Continue Reading →
ప్రమోషన్స్ …
అప్పుడపుడు నాకు అనిపిస్తుంటుంది కొన్ని కంపెనీ లలో ప్రమోషన్స్ బుల్ షిట్ అని. అవి ఓక మనిషి పెర్ఫార్మన్స్ మీద కాకుండా ఇంకా చాలా చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది ... ఓక సంవత్సరం లో ఎంత మందికి ఇవ్వాలి, ఏ ఏ లెవెల్స్ లో ఉన్న వాళ్ళకు ఎన్ని ఇవ్వాలి అన్ని ముందే డిసైడ్ అయిపోతాయి. ఇది కరెక్ట్ ఏ అయినా, బాగా పని చేసిన వాళ్లకు కూడా డిస్కషన్ రూం లోకి పిలిచి... Continue Reading →
లీప్ ఇయర్ …
బేసిగ్గా ఈ మధ్య ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నాను, ముఖ్యంగా రొమాంటిక్ మూవీస్...ఇప్పటి వరకూ నాకు తెలియదు...అవి అంత బావుంటాయి అని...ఏ.ఎం.సి ౩౦ లో సినిమా చూడడానికి వెళ్ళాం..."లీప్ ఇయర్" ... థియేటర్ లో అడుగుపెట్టాను ... నేను మూడో వాడిని ... స్టార్ట్ అయింది ... హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఐర్లాండ్ లో ఏదో కాన్ఫరెన్స్ లో ఉంటాడు ... ఓక నమ్మకం ఉంటుంది, ఏ అమ్మాయి అయినా ఫెబ్రవరి "౨౯" న ప్రొపోజ్ చేస్తే అబ్బాయి... Continue Reading →
మ్యాగి నూడుల్స్ … కరోనా బీర్ … చిరంజీవి పాట …
సరిగా తిని చాలా రోజులయింది ... బహుశా రెండు వారాలు ... బావ దగ్గరకు వెళ్ళినప్పుడు అనుకుంటాను ... ఆదివారం ... లేచేటప్పటికే పన్నెండు అయింది ... విపరీతంగా ఆకలేస్తుంది ... వంట రాకపోడం పెద్ద తప్పు ... చిన్నప్పడు ఎప్పుడు కిచెన్ లోకి వెళ్ళినా అమ్మ తిట్టేది ... అందుకే ఇప్పుడు ఇలా తయారయ్యాం ... నిన్న జితన్ చెప్పాడు, నూడుల్స్ ఎలా చేయాలో ... ట్రై చేద్దాం అనిపించింది ... ముందు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు,... Continue Reading →