అందమయిన అమెరికా …

అప్పుడెపుడో ఎక్కడో చదివాను, ప్రపంచంలో చదువుకున్న వాడు, చదువు లేనోడు, డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు, వాడు వీడు అని తేడా లేకుండా అందరికి తెలిసిన ఒకే ఒక్క దేశం అమెరికా ... అమెరికా అంటే ఫ్రీడం, అమెరికా అంటే ఒకడి టాలెంట్ కు సరిపడా రెకగ్నిషన్ దొరికే దేశం, అమెరికా అంటే డబ్బు. ఇవీ నేను విన్నవి, నాకు తెలిసినవి. అటువంటి అమెరికా వెళ్ళాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను కూడా మినహా యింపు కాదు.... Continue Reading →

ప్రమోషన్స్ …

అప్పుడపుడు నాకు అనిపిస్తుంటుంది కొన్ని కంపెనీ లలో ప్రమోషన్స్ బుల్ షిట్ అని. అవి ఓక మనిషి పెర్ఫార్మన్స్ మీద కాకుండా ఇంకా చాలా చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది ... ఓక సంవత్సరం లో ఎంత మందికి ఇవ్వాలి, ఏ ఏ లెవెల్స్ లో ఉన్న వాళ్ళకు ఎన్ని ఇవ్వాలి అన్ని ముందే డిసైడ్ అయిపోతాయి. ఇది కరెక్ట్ ఏ అయినా, బాగా పని చేసిన వాళ్లకు కూడా డిస్కషన్ రూం లోకి పిలిచి... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑