నేను ఏమి బావను కాను, అందంగా కవితలు చెప్పడానికి. ఫీలింగ్స్ ఏమి లేని వాడిని కాదు ఏమి చెప్పకుండా ఉండడానికి . నీ వల్ల డిస్టర్బ్ అయిపోతున్న వాడిని !!!లాస్ట్ వారం రోజుల నుండి నా ఆలోచనలు అన్నీమారిపోయాయి నీ ఆలోచనలతో . బావ ఒకరోజు ఉదయాన్నే కాల్ చేసి చాలా మంచి సంబంధం అట అని నీ గురించి చెప్పేటప్పటికి నేను ఎదురు చూస్తున్న చందమామ నువ్వేనా అనిపించింది !!! నా తూర్పు గోదావరి లో... Continue Reading →
అన్నయ్య ! ఏంటి ఇలా చేస్తున్నావు ??
అదేంటో చిరంజీవి ఇలా తయారయ్యాడు !!! చిరంజీవి అంతే చాలామందికి ఇష్టం, అన్నయ్య చేసే స్టెప్పులు ఇష్టం, అన్నయ్య చేసే ఫయిట్స్ ఇష్టం, అన్నయ్య చెప్పే మాటలు ఇష్టం, అన్నయ్య చేసే సేవ ఇష్టం, సినిమాలలో గాడ్ ఫాదర్ ఎవరూ లేకుండా మెగా స్టార్ అయిన నీ కష్టం ఇష్టం, పాతిక సంవత్సరాలు అయినా నువ్వు చేసిన పాటల్లో ఉండే హుషారు ఇష్టం. అటువంటి అన్నయ్య ప్రజా సేవ చేస్తానంటూ కంపు కొట్టే రాజకీయ ట్రైన్ ఎక్కి... Continue Reading →
పవన్ – గుంటూరు పచ్చిమిరపకాయ …
ఎవరయినా నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే నేను ఆలోచనలో పడతాను. ఫ్రెండంటే సినిమాలలో లాగా త్యాగాలు చెయ్యాలా ?, నువ్వు ప్రేమించిన అమ్మాయిని తను కూడా ప్రేమించి, నీ కోసం వదిలేయాలా ? ఏమో, అలాంటి వాళ్ళు ఎవరు నాకు లేరు. కాని వీడి పేరు చెప్పకుండా ఉండలేను. నాకు ఫ్రెండా ? క్లాసు మేటా ? ఒకప్పటి రూం మేటా ? అన్నీను !!!మా స్నేహం వయసు ఆరు సంవత్సరాలు. అది రెండువేల... Continue Reading →