ఎప్పటి నుండో సెయింట్ లూయిస్ వెళ్దాము అనుకుంటున్నాము. ఇప్పటికి ఎలాగో కుదిరింది.మేము ఉండే ప్లేస్ నుండి కారులో ఐదు గంటలు జర్నీ. AVIS నుండి కారు రెంట్ కు తీసుకున్నాము. శుక్రవారం రాత్రి రెండున్నరకు బయలుదేరాం. కారు చూడడానికి ముద్దుగా బలే ఉంది. చూడగానే ఇటువంటి కారును ఎప్పుడు డ్రైవ్ చేస్తానో అనిపించింది. నేను, విక్రమ్, విక్రమ్ వైఫ్, జితన్, నితేష్, శ్వేత, రితిక ఒక కారులో, వంచి, రమేష్, సునీల్ వేరే దానిలో. వీళ్ళు అంత్యాక్షరి... Continue Reading →