నేను అమెరికా వచ్చి ఆరు నెలలు అయిపోయింది. ఇప్పటి వరకూ నేను చూసినవి ఏమన్నా ఉన్నాయా అంటే నాకు నచ్చని సమాధానం వస్తుంది, 'లేదు' అని. ఆఫీసులో జితన్, వంచి లాస్ వేగాస్ వెళ్దాము అని ప్లాన్ చేసారు. ముందు నేను రాను అని చెప్పాను. కాని కారులో వెళ్తున్నాము అని చెప్పేటప్పటికి టెంప్ట్ అయిపోయాను. ఆఫీసులో అబద్దం చెప్పాము, విమానంలో వెళ్తున్నాము అని. క్లైంట్ మేనేజేర్స్ కి రెండు రోజులు సెలవు తీసుకున్నట్లు చెప్పేసాము. నేను... Continue Reading →