పెరటిలో వంకాయ …

మనకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టేసరికి అమ్మ, నాన్నలు తెలిసినవారిలోను, బంధువులలోను ఎవరయినా అమ్మాయిలూ ఉన్నారేమోనని చూస్తారు. ఎందుకంటే పెళ్లి అంటే జస్ట్ అమ్మాయి ఒకటే కాదు కదా !! అమ్మాయి అందం, చదువు వీటితో పాటు అమ్మాయి అమ్మ, నాన్నలు , వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఇవన్నీ ముఖ్యమే ! తెలిసినవారిలో లాభం ఏమిటి అంటే వాళ్ళ గురించి అన్నీ తెలుసుకునే వీలు ఉంటుంది. ఈ మధ్య ఒక సంబంధం చూసారు. నాకు నచ్చలేదు. అపుడు... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑