మనలో చాలామందికి ఇవాల్టి కన్నా రేపటి గురించిన ఆలోచనలే ఎక్కువ. ఇవాళ యెంత బావున్నా అనుభవించకుండా రేపటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. రేపు ఎలా ఉంటుంది, మన జాబ్ ఎలా ఉంటుంది, మన జీతం ఎలా ఉంటుంది, ఇటువంటి ఆలోచనలే. కొన్ని సార్లు ఏదో జరుగుతుంది అని భయపడిపోతుంటాం. ఎక్కడో చదివాను - నువ్వు పులికి బయపడు . . . సింహానికి బయపడు అంతే కాని రేపటికి బయపడుతున్నావేమిటి అని. నిజమే !మనం సాధారణ మనుష్యులం... Continue Reading →