జీవితంలో కొన్ని కొన్ని మొదటి రోజు/మొదటి సారి చేసేటప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి , అది కాలేజ్ లో అడుగుపెట్టడం కావచ్చు, కంపెనీ లో అడుగుపెట్టడం కావచ్చు, నచ్చిన అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం కావచ్చు, ఏదయినా కొత్త విషయం నేర్చుకోవడం కావచ్చు, పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్న తరువాత అమ్మ, నాన్నలు పంపిన మొదటి అమ్మాయి ఫోటో కావచ్చు, ఇంకా చాలా, చాలా... మన తత్వవేత్త చెప్పినట్లు లైఫ్ బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎప్పుడు ఏదో... Continue Reading →