ముచ్చటగా మూడో రోజు …

ఇదేంటి రెండో రోజు ఏమయింది అనిపిస్తుంది కదా, అది అంత ఇంటరెస్టింగ్ అనిపించలేదు. అయినా ద్వితీయ విఘ్నం అధిగమించానులే. మన హీరోలు, డైరెక్టర్లు చాలా మంది రెండో సినిమాలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకో తెలియదు మరి … దానినే ద్వితీయ విఘ్నం అంటారు.
లాస్ట్ శుక్రవారం క్లాసు ఉంది. వారం లో ఆఖరి రోజు కదా ఉత్సాహంగా untundi. పొద్దున్నే లేచి, తల స్నానం చేసి రెడీగా ఉన్నాను, రెనటా ఎప్పుడు వస్తుందా అని. ఎనిమిది గంటలకు వచ్చింది. డ్రైవింగ్ పర్మిట్ చూపించి, డ్రైవింగ్ సీట్ లో కూర్చుని సీటు, మిర్రర్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుని, దేవుడిని talachuquni కొంతసేపు స్టీరింగ్ ప్రాక్టీసు చేసి కారు స్టార్ట్ చేసాను. మళ్లీ రేసిదేన్షియాల్ ఏరియా కు వెళ్లి టర్నింగ్ ప్రాక్టిస్ చేసాను. ఎందుకో ఈ రోజు ఛాలా

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑