గొంతులో తేనె పోస్తే …

ఒకసారి హరిహరన్ ను ఎవరో అడిగారు – “మీకు నచ్చిన, మీకు ఇచ్చిన పొగడ్త ఏది ?” అని. అపుడు ఆయన చెప్పాడు. ” దోసేళ్ళతో తేనెను తీసుకుని గొంతులో పోస్తే ఎలా ఉంటుందో, మీ పాట వింటున్నపుడు అలా ఉంటుంది ” అని ఒకావిడ చెప్పిందట. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కాని, అన్నయ్య సినిమా రాక్షసుడు లో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాట వింటున్నపుడు అలానే అనిపిస్తుంది. అసలు పి. సుశీల గొంతు అద్భుతం.

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑