ఈ మధ్య సిరివెన్నెల సినిమాలో “విధాత తలపున” సాంగ్ ఎక్కువ సార్లు వింటున్నాను. మాటి మాటికి విరించి, విరించి అని వస్తూ ఉంటుంది. నేనూ విరించి అన్న పదాన్ని ఇంతకూ ముందు విన్నాను. కాని అర్థం తెలుసుకోవాలని ఎప్పుడూ ట్రై చెయ్యలేదు. సరే అని, గూగుల్ లో వెతికాను. అప్పుడు తెలిసింది, విరించి అంటే బ్రహ్మ అని. బ్రహ్మ లు ఏడుగురు ఉంటారట. అందులో మొదటివాడే విరించి. ఇతని పని అయిపోయిన తరువాత, అంటే ఒక కల్పం తరువాత నెక్స్ట్ బ్రహ్మ వస్తాడు. ఇదంతా నాకు ఈ సైట్ లో తెలిసింది – ఇంకా చాలా వెతకాలి.
అదీ సంగతి …
Leave a comment