డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన దగ్గర నుండి కారు ఎప్పుడు నడుపుతామా, అంతా ఎప్పుడు చూస్తామా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్లు అంత అందంగా, సొగసుగా ఉంటాయి మరి ... ఇక్కడకు వచ్చిన కొత్తలో రూం కే అతుక్కుని ఉండేవాడని ... ఇప్పుడు శనివారం వస్తే చాలు ఎక్కడకు వెళ్తామా అనిపిస్తుంది. జయ తీర్థ్ గారిని అడిగాను - ఈ వారం ఎక్కడకు వెళ్తున్నాం అని. ఆయన చెప్పాడు - రమేష్ ఫ్యామిలీ, నేను, హరి కలసి హాలాండ్... Continue Reading →
ఎప్పుడూ అనుకోలేదు …
కారు నేర్చుకోవడం మొదలెట్టి ఏప్రిల్ ఇరవై ఒకటికి నెల రోజులు అవుతుంది. అప్పటికి పన్నెండు క్లాసులు తీసుకున్నాను. ముందు రోజే బావ చెప్పాడు - చందమామ కర్కాటకం లో ఉంది. నువ్వు కళ్ళు మూసుకుని నడిపినా నీకు లైసెన్సు వస్తుంది అని. ఈ మాట చాలు - ఎక్కడ లేని కాన్ఫిడెన్సు వచ్చేసింది. అంటే డ్రైవింగ్ కష్టం అని కాదు. ఫస్ట్ టైం కదా కొంచం భయం గా ఉంటుంది. తీరా టెస్ట్ లో సరిగా నడపలేదు.... Continue Reading →