అమెరికా వచ్చి ఇవాల్టికి పది నెలలు అయింది. వచ్చే ముందు “కాండిల్ వుడ్ సూట్స్” లో రూం తీసుకున్నానని జీతాన్ చెప్పాడు. సింగిల్ రూం, బాత్ రూం, వండుకోడానికి స్టవ్, అన్నీ ఉన్నాయి. ఒక్క రూం లో ఇద్దరు. కాని ఇక్కడ పది నెలలు ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే భలే ఆశ్యర్యం గా ఉంటుంది. రూం ని ఎప్పుడూ నీట్ గా పెట్టుకోలేదు.
ఇవాళ ఖాళీ చేసి వస్తుంటే ఏదోలా అనిపించింది. ఫోటోలు తీశాను.



Leave a comment