ఇప్పుడే ఆఫీసు నుండి వచ్చాను. వేసవి కాలం కదా, తొమ్మిదవుతున్నా ఇంకా చీకటి పడలేదు. సూర్యుడు ఈ రోజుకిక బై అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ప్రపంచం చాలా అందం గా ఉంది. మనసు బావుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఇవాళ భలే ఉంది. ఉదయం నుండి వర్షం పడి ఆకాశం ఒక ప్రక్క మబ్బుగా ఉంది, మరో ప్రక్క ఎండగా ఉంది.
పడమటి సంధ్యా రాగం …


ఆకాశంలో ఎన్నో మడర్లు జరిగినట్టుగా ఉన్నయ్ సెగట్రీ!!!
photos matram chala bagunnayi anDi, superb……
ఎక్కడండి ఇవి? కాలిఫొర్నియాలో కొన్ని గొప్ప సాయంత్రాలు గుర్తుకు వచ్చాయి నాకు.