మహార్ణవం

చిన్నప్పుడు లైఫ్ భలే ఉండేది. ప్రతి రోజు స్కూల్ అయిపోగానే లైబ్రరీ కి వెళ్లి పేపర్ తిరగేసే వాడిని. చందమామ, చిన్నారి లతో పాటు స్వాతి కూడా తిరగేసేసే వాడిని. సరసమయిన కథల సంగతి గుర్తు లేదు కాని సీరియల్స్ బాగానే చదివేవాడిని. టైం కరెక్ట్ గా తెలియదు కాని కనీసం పది సంవత్సరాలు అయి ఉంటుంది - మహార్ణవం అనే సీరియల్ మాత్రం చాలా బాగా ఉండేది. సినిమా భాష లో చెప్పాలంటే స్నేహం, ప్రేమ,... Continue Reading →

ఒక అందమయిన సాయంత్రం …

బీచ్ లో బాగా ఆడి, అలసి పోయి, తడిచి పోయి, ఇసుకలో కూర్చుని, చల్లని గాలి ఒంటికి తగులుతుండగా - అస్తమించే రవి ని చూస్తుంటే భలే ఉంటుంది .... అదేదో సినిమా లో పవన్ కళ్యాణ్ భూమిక నడుమును వర్ణిస్తూ ఎరుపు, పసుపు కలసిన కలర్ లో ఉండి, రొమాంటిక్ గా ఉంటుంది అంటాడు. ఏ అమ్మాయి నడుమును ఇప్పటివరకూ చూడలేదు కాని, మన కంటికి కనిపించే దూరంలో, లేక్ ఎండ్ ఇదీ అన్న చోట... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑