బీచ్ లో బాగా ఆడి, అలసి పోయి, తడిచి పోయి, ఇసుకలో కూర్చుని, చల్లని గాలి ఒంటికి తగులుతుండగా – అస్తమించే రవి ని చూస్తుంటే భలే ఉంటుంది ….
అదేదో సినిమా లో పవన్ కళ్యాణ్ భూమిక నడుమును వర్ణిస్తూ ఎరుపు, పసుపు కలసిన కలర్ లో ఉండి, రొమాంటిక్ గా ఉంటుంది అంటాడు. ఏ అమ్మాయి నడుమును ఇప్పటివరకూ చూడలేదు కాని, మన కంటికి కనిపించే దూరంలో, లేక్ ఎండ్ ఇదీ అన్న చోట ఆరెంజ్, బ్లూ కలర్స్ కలసి చాలా, చాలా రొమాంటిక్ గా ఉంటుంది.



oh, naalaa aalochisthunnaaru
ఏ అమ్మాయి నడుమును ఇప్పటివరకూ చూడలేదు
bhumika ni chudaleda??