ఈనాడు స్టొరీ ఇప్పుడే ఈనాడు లో కథ చదివాను. చాలా బావుంది అనిపించింది. తరువాత ఎప్పుడయినా చదవాలి అంటే కష్టం కదా. అందుకే వెంటనే పీ.డి.ఎఫ్ లో సేవ్ చేసాను. కాని అప్ లోడ్ చేయడం ఎలా ? ఎప్పుడూ ఫోటో లు తప్ప, డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయలేదు. గూగుల్ లో వెతికితే సెక్యూరిటీ రీజన్స్ వల్ల బ్లాగ్స్ లో ఫోటో లు తప్ప, ఇంకా ఏవి చేయడం కుదరదు అని తెలిసింది. 'గూగుల్ డాక్స్ లో ' లో అప్ లోడ్ చేసి, ఆ లింక్... Continue Reading →