అక్కడెక్కడో చదివాను - ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానం అని. కాని మంచి పుస్తకం అంటే ఏమిటి ? రకరకాల పుస్తకాలు ఉంటాయి కదా. ఆలోచించాను - ఇప్పటివరకూ పెద్దగా ఏమి చదవలేదు కాని, చదివిన వాటిలో ఏమి ఎంజాయ్ చేసాను అని ?? స్వాతి లో వచ్చిన సీరియల్స్, సరసమయిన కథలు తప్పితే ఇంకేమి చదవలేదు, కాని అవి బాగానే ఎంజాయ్ చేసాను. ఈ మధ్య అనిపిస్తూ ఉంది ... సినీమాలు, యు ట్యూబ్, ... Continue Reading →