-మనం వెనక్కి వెళ్ళే రోజు దగ్గర పడింది. బేసిక్ గా అమెరికా కు వచ్చే ప్రతి ఒక్కడు లాప్ టాప్ పట్టుకు వెళ్తాడు - ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రేట్లు తక్కువ కదా. ఇక్కడకు వచ్చిన కొత్తలో నాకు కొనే ఆలోచన ఏమి లేదు. కాని అక్కడకు వెళ్తే అవసరం అయితే ఏమి చేయాలి. సరే కొందాం అని అనుకున్నాను. కాని ఏమి కొనాలి. ముందు నుండి నాకు హెచ్. పీ. అంటే ఇష్టం. కాని తీరా కొనేటప్పటికి నిర్ణయం మారిపోయింది. ... Continue Reading →