ఈ మధ్య తెలుగు బ్లాగులు ఎక్కువగానే చదువుతున్నాను. అలానే శరత్ గారి కాలమ్ కూడా ... అపుడెపుడో ఏదో రాస్తే నేను కూడా ఈ దగ్గరలోనే ఉంటున్నాను. కలవాలి అనుకుంటే మెయిల్ చేయి అని చెప్పి id ఇచ్చారు. కాని ఎందుకో మెయిల్ చేయలేకపోయాను. మరి కొన్ని రోజులలో వెనక్కు వచ్చేస్తున్నాను కదా, కలుద్దాం అనిపించింది. ఈ మధ్యాహ్నమే మెయిల్ చేసాను. రిప్లై వచ్చింది - ఫోన్ నెంబర్ తో సహా. కాల్ చేసాను. విషయం ఏమిటి... Continue Reading →