నా కారు ఏమి కొత్తది కాదు, అంత ఖరీదు అయినది కాదు - కాని, అది నాది. తనది అయిన దేనిమీద అయినా ఎవరికయినా ఎంతో కొంత ఇది ఉంటుంది అనుకుంటాను. అదీ కాక, ఇది బావ ఇచ్చినది. మామూలు గా నాకు కోపం రాదు. వీళ్ళను ఆఫీసుకు తీసుకు వెళ్తాను కదా, అందరం కలిసే వెళ్తాం. కూర్చున్న తరువాత డోర్ నెమ్మదిగా వేయొచ్చు కదా. దానిని బద్దలు కొట్టాలి అన్నంత గట్టిగా వేస్తారు. లేక పొతే ఇది... Continue Reading →
చికాగో ఎయిర్ షో
ప్రతి సంవత్సరం చికాగో లో ఎయిర్ షో జరుగుతుంది అట. గత సంవత్సరం నేను వచ్చేటప్పటికే అయిపోయింది. ఈ సంవత్సరం ఆగస్ట్ పద్నాలుగు, పదిహేను రోజులలో జరిగింది. అసలిప్పటివరకూ ఇటువంటివి చూడలేదు. మనకు నేవీ డే అని వైజాగ్ లో డిసెంబర్ లో జరుగుతుంది. కాని ఎప్పుడూ వెళ్ళలేదు. మన ఎయిర్ షో లు బెంగళూరు, హైదరాబాద్ లో అయినట్లు గుర్తు. కాని చూడలేదు. అప్పుడు ఎల్.సి.ఏ, ధ్రువ్ హెలికాప్టర్ లూ చాలా బావున్నాయి అట. ఆదివారం వెళ్దాం అనుకున్నాం. నాకు... Continue Reading →