ఆఫీసు లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెట్టారు. మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తుంటే సరే అని చెప్పి నేను వెళ్ళాను. ఇంతకు ముందు ఒక సారి ఇచ్చాను గాని ఇప్పుడు భయం వేసింది. ఏం కాదు, ఏం కాదు, వెళ్ళు వెళ్ళు అని చెప్పుకుంటూ లోపలకు వెళ్ళాను. ఒక ఫాం ఇచ్చి కొన్ని ప్రశ్నలు వేసింది - గత సంవత్సర కాలం లో ఇండియా కు వెళ్ళావా అంది ? ఎందుకో అర్థం కాలేదు. లేదు అని... Continue Reading →