బోలో … గణేష్ మహారాజ్ కీ జై …

అపుడపుడు అనిపిస్తుంది ఏ పండగకు లేని శక్తి వినాయక చవితి కి ఉంది అనిపిస్తుంది. ఆ తొమ్మిది రోజులు ఎలా ఉన్నా, నిమజ్జనం రోజు మాత్రం చాలా బావుంటుంది.  అసలు ఆ డప్పులు, ఆ డాన్సులు చూస్తుంటే సూపర్ గా ఉంటుంది. నాకు ఎప్పటి నుండో ఒక కోరిక మిగిలిపోయింది - వాళ్ళు కొట్టినట్లు డప్పు కొట్టాలి,  డాన్సు వెయ్యాలి.  మొన్న చాన్స్ వచ్చింది కాని సిగ్గేసింది. ఎవరో చూస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటే ఏమి చేయలేం.... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑