అమ్మాయీ లేదు, కథ లేదు గాని చిన్న విషయమే. చాలా కాలం గా గమనిస్తున్న విషయం. అదేంటో అమ్మాయిలు రెండు బొట్టులు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు. అందమయిన అమ్మాయిలు ఇంకా అందంగా కనిపిస్తారు. మామూలుగా కన్నా అందంగా కనిపిస్తారు. రెడీమేడ్ బొట్టు బిళ్ళలు కాకుండా, కుంకుమ వాడతారు అనుకుంటాను. జనరల్ గా గుడి కి వెళ్ళినపుడు ఇలా జరుగుతుందేమో. గుడికి వెళ్లేముందు తల స్నానం చేసి చక్కగా తయారవుతారు కదా. అంటే బావుంటారు. ఆ అందానికి, ఈ అందం ఇంకొంచం అందం తెస్తుందేమో …
good
u r right boss.
I am agree with you