అందమయిన అమ్మాయిలు హయబుసల్లాంటి వారు ... ఇంజెన్ కెపాసిటి ఎక్కువ, పవర్ ఎక్కువ, రిక్వైర్మెంట్స్ ఎక్కువ, కొనాలంటే డబ్బులు ఎక్కువ, పైగా మన రోడ్ల మీద నడవడం కష్టమే. అమ్మాయికి కొంచం డబ్బులుండి, అందం ఉండి, కొంచం చదువుకొంటే హయబుస లా తయారవుతుంది ... నాలాంటి సామాన్యుడికి దక్కించుకోవడం కష్టమే ... మధ్యలో ఈ కేస్ట్ ఒకటి ... ఏది తక్కువ, ఏది ఎక్కువ అన్న విషయం పక్కన పెడితే, తక్కువ అబ్బాయిని ఎక్కువ అమ్మాయి ఇష్టపడదు, ఎక్కువ... Continue Reading →