కొంతమంది ఎందుకు నచ్చుతారో చెప్పడం కష్టమే. వాళ్ళ బిహేవియర్, అందం కూడా మనకు నచ్చే విషయాలలో పార్ట్ కావచ్చు. మరీ అంత అందం లేకపోయినా నచ్చొచ్చు. నాకు ఒక జబ్బు ఉంది. ఎవరయినా అమ్మాయి కనిపిస్తే ఆకారాన్ని బట్టి జంతువులు గుర్తుకొస్తూ ఉంటాయి. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం, జాబు లో జాయిన్ అయిన కొత్తలో ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఆన్సర్ షీట్స్ ఇస్తున్నారు. ఒకమ్మాయి పేరు పిలిచాడు. ఆ అమ్మాయి లేచి తీసుకోవడానికి వెళ్ళింది. ఆ అమ్మాయిని... Continue Reading →