నా బొమ్మకు పేరు పెట్టాలి …

బొమ్మలకు కూడా ఎక్స్ ప్రెషన్ లు ఉంటాయని నాకు దీనిని చూసిన తరువాతే తెలిసింది.  ఎందుకో చూడగానే నచ్చేసింది.  ఇది ఏంటో నాకు తెలియదు. ముళ్ళ పందిలా జుట్టు ఉంది, కాని అది కాదేమో. 

ఆ కళ్ళు చూస్తుంటే ఏదో అమాయకత్వం, భయం … ఏమీ అర్థం కానట్లు.  అందుకీ దీనికి ముద్ద పప్పు అని పేరు పెట్టేసాను.  ఎలా చూస్తుందంటే మనకు ఏమి అర్థం కానప్పుడు కళ్ళప్పగించి చూస్తామే అలా …

One thought on “నా బొమ్మకు పేరు పెట్టాలి …

Add yours

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑