నేను జాబు లో జాయిన్ అయి ఇవ్వాల్టికి సరిగ్గా ఐదు సంవత్సరాలు ... అయ్యబాబోయ్ ... ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదోలా అనిపిస్తుంది ... ఏ విషయంలో అయినా 'మొదటి' కి ప్రత్యేక స్థానం ఉంటుందనుకుంటాను ... మనం సాధించింది ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే 'లేదు' అన్న సమాధానం వస్తుంది ... అయినా ఏమి చెయ్యాలి ? అంతకు వారం రోజుల ముందే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాయి ... పండక్కి ఇంటికి... Continue Reading →