రవితేజం …

బేసిగ్గా నేనేమీ రవి తేజ ఫ్యాన్ కాదు,నాకు సినిమాల గురించి అంతేమీ తెలియదు … కాని ఎందుకో రవితేజ గురించి రాయాలి అనిపించింది. తన గురించి అందరికీ తెలిసింది బహుశా ‘సింధూరం’ సినిమా తో అనుకుంటాను.   తరువాత  ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘ఇడియట్’  సూపర్ గా ఉంటాయి.

‘నిన్నే పెళ్ళాడుతా’ లో నాగార్జునతో డిస్కో లో కొట్టించుకున్న ఒక చిన్న క్యారక్టర్ లో ఉంటాడు. అటువంటిది ఇప్పుడు ఇంత పెద్ద హీరో కావడం బావుంది. అసలు మన సినిమాలో చాలామంది హీరోలు, హీరోలుగా ఉండడానికి కారణం వాళ్ళ బ్యాక్ గ్రౌండే కదా.  అసలే గ్రౌండూ లేకుండా ఇప్పుడిలా ఉండడం గొప్పే కదా !!!

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑