లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. ఏమి చేద్దాం అని ఆలోచిస్తుంటే వై.హెచ్.ఏ.ఐ గుర్తుకొచ్చింది. వెంటనే http://www.yhaindia.org/ కొట్టాను. మే లో హిమాచల్ ప్రదేశ్ లో మనాలి దగ్గర నుండి పది రోజులు ట్రెక్కింగ్ ఉంది. వెంటనే బుక్ చేసేసాను. ఫీ కేవలం మూడు వేలు మాత్రమే. ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్లి, అక్కడ నుండి సిమ్లా కు బస్సులో వెళ్ళాలి అని ప్లాన్. ఆఫీసులో సెలవు ఇస్తారా, లేదా అన్న భయం పట్టుకుంది. కాని, ఇప్పుడు ట్రెక్కింగ్ ను మిస్ అయితే ... Continue Reading →