పూణే వచ్చి మూడు నెలలు అయిపోతుంది. నా టార్గెట్ ఒకే ఒక్కటి ... రోజూ జిమ్ కు వెళ్లి కండలు పెంచాలి అని. కాని నా టైం బాలేదు. ప్రాజెక్ట్ లో పని చాలా ఎక్కువ ఉంది. అసలు సరిగా వెళ్ళట్లేదు. అసలు నేను ఏంటి, నాకు ఏమి కావాలి అన్న ఆలోచనలు వస్తున్న్నాయి. నెట్ మీద కూర్చుని పూణే లో ఉన్న ట్రెక్కింగ్ క్లబ్స్ ఏమిటో వెతికాను. http://giridarshan.కం/ అని గ్రూప్ దొరికింది. ప్రతీ వారం ఒక చోటకు ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వీక్ వెళ్ళలేను. ... Continue Reading →