ఇవాళ ఏం జరిగిందంటే …

ఆఫీసు లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెట్టారు. మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తుంటే సరే అని చెప్పి నేను వెళ్ళాను. ఇంతకు ముందు ఒక సారి ఇచ్చాను గాని ఇప్పుడు భయం వేసింది. ఏం కాదు, ఏం కాదు,  వెళ్ళు వెళ్ళు అని చెప్పుకుంటూ లోపలకు వెళ్ళాను. ఒక ఫాం ఇచ్చి కొన్ని ప్రశ్నలు వేసింది - గత సంవత్సర కాలం లో ఇండియా కు వెళ్ళావా అంది ? ఎందుకో అర్థం కాలేదు.  లేదు అని... Continue Reading →

చెత్త నా కొడుకుల్లారా …

నా కారు ఏమి కొత్తది కాదు, అంత ఖరీదు అయినది కాదు - కాని, అది నాది.  తనది అయిన దేనిమీద అయినా ఎవరికయినా ఎంతో కొంత ఇది ఉంటుంది అనుకుంటాను. అదీ కాక, ఇది బావ ఇచ్చినది.  మామూలు గా నాకు కోపం రాదు.  వీళ్ళను  ఆఫీసుకు తీసుకు వెళ్తాను కదా, అందరం కలిసే వెళ్తాం.  కూర్చున్న తరువాత డోర్ నెమ్మదిగా వేయొచ్చు కదా.  దానిని బద్దలు కొట్టాలి అన్నంత గట్టిగా వేస్తారు.  లేక పొతే ఇది... Continue Reading →

చికాగో ఎయిర్ షో

ప్రతి సంవత్సరం చికాగో లో ఎయిర్ షో జరుగుతుంది అట. గత సంవత్సరం నేను వచ్చేటప్పటికే అయిపోయింది. ఈ సంవత్సరం ఆగస్ట్ పద్నాలుగు, పదిహేను రోజులలో జరిగింది. అసలిప్పటివరకూ  ఇటువంటివి చూడలేదు. మనకు నేవీ డే అని వైజాగ్ లో డిసెంబర్ లో జరుగుతుంది. కాని ఎప్పుడూ వెళ్ళలేదు. మన ఎయిర్ షో లు బెంగళూరు, హైదరాబాద్ లో అయినట్లు గుర్తు. కాని చూడలేదు. అప్పుడు ఎల్.సి.ఏ,  ధ్రువ్ హెలికాప్టర్ లూ చాలా బావున్నాయి అట.  ఆదివారం వెళ్దాం అనుకున్నాం.  నాకు... Continue Reading →

శరత్ గారిని కలవబోతున్నానోచ్ …

ఈ మధ్య తెలుగు బ్లాగులు ఎక్కువగానే చదువుతున్నాను.  అలానే శరత్ గారి కాలమ్ కూడా  ... అపుడెపుడో ఏదో రాస్తే నేను కూడా ఈ దగ్గరలోనే ఉంటున్నాను. కలవాలి అనుకుంటే మెయిల్ చేయి అని చెప్పి id  ఇచ్చారు.  కాని ఎందుకో మెయిల్ చేయలేకపోయాను.  మరి కొన్ని రోజులలో వెనక్కు వచ్చేస్తున్నాను కదా,  కలుద్దాం అనిపించింది.  ఈ మధ్యాహ్నమే మెయిల్ చేసాను.  రిప్లై వచ్చింది - ఫోన్ నెంబర్ తో సహా.  కాల్ చేసాను.  విషయం ఏమిటి... Continue Reading →

లాప్ టాప్ కొన్నానోచ్ …

-మనం వెనక్కి వెళ్ళే రోజు దగ్గర పడింది. బేసిక్ గా అమెరికా కు వచ్చే ప్రతి ఒక్కడు లాప్ టాప్ పట్టుకు వెళ్తాడు - ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రేట్లు తక్కువ కదా.  ఇక్కడకు వచ్చిన కొత్తలో నాకు కొనే ఆలోచన ఏమి లేదు.  కాని అక్కడకు వెళ్తే అవసరం అయితే ఏమి చేయాలి.  సరే కొందాం అని అనుకున్నాను. కాని ఏమి కొనాలి. ముందు నుండి నాకు హెచ్. పీ. అంటే ఇష్టం.  కాని తీరా కొనేటప్పటికి నిర్ణయం మారిపోయింది. ... Continue Reading →

ఏమి చదవాలి ?

అక్కడెక్కడో చదివాను - ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానం అని.  కాని మంచి పుస్తకం అంటే ఏమిటి ?  రకరకాల పుస్తకాలు ఉంటాయి కదా.  ఆలోచించాను - ఇప్పటివరకూ పెద్దగా ఏమి చదవలేదు కాని,  చదివిన వాటిలో ఏమి ఎంజాయ్ చేసాను  అని ??  స్వాతి లో వచ్చిన సీరియల్స్,  సరసమయిన కథలు తప్పితే ఇంకేమి చదవలేదు, కాని అవి బాగానే ఎంజాయ్ చేసాను.   ఈ మధ్య అనిపిస్తూ ఉంది ... సినీమాలు,  యు ట్యూబ్, ... Continue Reading →

ఈనాడు స్టొరీ

ఈనాడు స్టొరీ ఇప్పుడే ఈనాడు లో కథ చదివాను. చాలా బావుంది అనిపించింది. తరువాత ఎప్పుడయినా చదవాలి అంటే కష్టం కదా. అందుకే వెంటనే పీ.డి.ఎఫ్ లో సేవ్ చేసాను. కాని అప్ లోడ్ చేయడం ఎలా ? ఎప్పుడూ  ఫోటో లు తప్ప,  డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయలేదు.  గూగుల్ లో వెతికితే సెక్యూరిటీ రీజన్స్ వల్ల బ్లాగ్స్ లో ఫోటో లు తప్ప,  ఇంకా ఏవి చేయడం కుదరదు అని తెలిసింది.  'గూగుల్ డాక్స్ లో ' లో అప్ లోడ్ చేసి, ఆ లింక్... Continue Reading →

మహార్ణవం

చిన్నప్పుడు లైఫ్ భలే ఉండేది. ప్రతి రోజు స్కూల్ అయిపోగానే లైబ్రరీ కి వెళ్లి పేపర్ తిరగేసే వాడిని. చందమామ, చిన్నారి లతో పాటు స్వాతి కూడా తిరగేసేసే వాడిని. సరసమయిన కథల సంగతి గుర్తు లేదు కాని సీరియల్స్ బాగానే చదివేవాడిని. టైం కరెక్ట్ గా తెలియదు కాని కనీసం పది సంవత్సరాలు అయి ఉంటుంది - మహార్ణవం అనే సీరియల్ మాత్రం చాలా బాగా ఉండేది. సినిమా భాష లో చెప్పాలంటే స్నేహం, ప్రేమ,... Continue Reading →

ఒక అందమయిన సాయంత్రం …

బీచ్ లో బాగా ఆడి, అలసి పోయి, తడిచి పోయి, ఇసుకలో కూర్చుని, చల్లని గాలి ఒంటికి తగులుతుండగా - అస్తమించే రవి ని చూస్తుంటే భలే ఉంటుంది .... అదేదో సినిమా లో పవన్ కళ్యాణ్ భూమిక నడుమును వర్ణిస్తూ ఎరుపు, పసుపు కలసిన కలర్ లో ఉండి, రొమాంటిక్ గా ఉంటుంది అంటాడు. ఏ అమ్మాయి నడుమును ఇప్పటివరకూ చూడలేదు కాని, మన కంటికి కనిపించే దూరంలో, లేక్ ఎండ్ ఇదీ అన్న చోట... Continue Reading →

చలో లేక్ జెనీవా …

నేను ఉండే ప్లేస్ కు ఒక నలభై మైళ్ళ దూరం లో లేక్ జెనీవా అని ఉంది. ఇంతకు ముందు లేక్ లు అంటే చిన్న, చిన్నవి అనుకునేవాడిని. కాని ఇక్కడకు వచ్చిన తరువాత తెలిసింది అవి యెంత పెద్దగా ఉంటాయో. ఇవాళ శనివారం కదా. ముందు డౌన్ టౌన్ వెళ్దాం అనుకున్నాం. కాని మా చెత్త గాళ్ళు ఉన్నారు కదా ప్రోగ్రాం చెడగొట్టారు. రూం లో ఉండిఏం చేయాలో తెలియడం లేదు. మొత్తానికి సరదాగా అలా... Continue Reading →

పడమటి సంధ్యా రాగం …

ఇప్పుడే ఆఫీసు నుండి వచ్చాను. వేసవి కాలం కదా, తొమ్మిదవుతున్నా ఇంకా చీకటి పడలేదు. సూర్యుడు ఈ రోజుకిక బై అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ప్రపంచం చాలా అందం గా ఉంది. మనసు బావుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఇవాళ భలే ఉంది. ఉదయం నుండి వర్షం పడి ఆకాశం ఒక ప్రక్క మబ్బుగా ఉంది, మరో ప్రక్క ఎండగా ఉంది.

అందాల చికాగో …

మన దగ్గర ఏమయినా ఉన్నప్పుడు వారి/దాని విలువ తెలియదు. వాటి గురించి అంతగా ఆలోచించం. ఇవి మన దగ్గరున్న వస్తువులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, మన చుట్టూ ఉన్న ప్రదేశాలు కావచ్చు. నేను ఇక్కడికి వచ్చి పది నెలలు అయినా చికాగో డౌన్ టౌన్ ఇప్పటివరకూ చూడలేదు. చాలా బావుంటుంది అంట - చివరికి నిన్న కుదిరింది. కారుని రైల్వే స్టేషన్ లో పార్క్ చేసి, మెట్రా ట్రైన్ లో బయలుదేరాం. ఇక్కడ ఇప్పుడు... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑