మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చా ???

అవి నేను అమెరికాలో ఉన్న రోజులు. ఒక హోటల్ లో ఉండేవాడిని. అదేంటో అక్కడ ఎక్కడ చూసినా మెక్సికన్ లే కనిపిస్తూ ఉంటారు - ఫ్రెష్ ఫార్మ్స్ లో చూసినా, మా హోటల్ లో రూమ్స్ క్లీన్ చేసే వారిని చూసినా, మెకానిక్ షెడ్ కు వెళ్ళినా. తరువాత తెలిసింది, మెక్సికో అమెరికా ప్రక్కనే కాబట్టి, వీళ్ళు అంతా ఇక్కడకు వలస వచ్చేస్తూ ఉంటారని. మా హోటల్ లో రూంని వారానికి ఒక్కరోజు క్లీన్ చేస్తారు. ఒక... Continue Reading →

భూపతి పాలెం కథలు

ఒక రోజు మా బావ ఉదయాన్నే కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. అపుడు నేను ఏంటి రా అని చెప్పి తన ఆలోచనలను దొంగిలించాను. వాటిని చూస్తే అపుడు తెలిసింది తను చదువుకున్న రోజుల గురించి ఆలోచిస్తున్నాడు అని. అవి ఇలా ఉన్నాయి ... అవి నేను భూపతిపాలెంలో చదువుతున్న రోజులు. అక్కడ ఎ.పీ గురుకుల స్కూల్ ఉంది. దీని గురించి కొంత - రాజు గారు అని ఉండేవారు. రెండవ ప్రపంచ యుద్ద సమయం... Continue Reading →

గోపాలరావు గారి హోటల్ – ఉగాది పచ్చడి

ఉగాది వచ్చింది కదా, పచ్చడి గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు మేము అందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. అందరం అంటే మా చిన్నాన్నలు, పిన్నులు, వాళ్ళ పిల్లలు, మామలు (తాతలు ఎప్పుడో పోయారు) . అంటే ఉమ్మడి కుటుంబం కాదు గాని, ఒకే చోట ఉండేవాళ్ళం. ఎప్పుడు ఉగాది వచ్చిన ఆనవాయితీ లేదు మనకు అని చెప్పి పచ్చడి ఎప్పుడూ చేసేవారు కాదు. మా ఇంట్లో మామిడి చెట్లు, వేప చెట్లు బానే ఉండేవి. వేప చెట్టు విరగ... Continue Reading →

గోపాలరావు గారి హోటల్ – ఉగాది పచ్చడి

ఉగాది వచ్చింది కదా, పచ్చడి గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు మేము అందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. అందరం అంటే మా చిన్నాన్నలు, పిన్నులు, వాళ్ళ పిల్లలు, మామలు (తాతలు ఎప్పుడో పోయారు) . అంటే ఉమ్మడి కుటుంబం కాదు గాని, ఒకే చోట ఉండేవాళ్ళం. ఎప్పుడు ఉగాది వచ్చిన ఆనవాయితీ లేదు మనకు అని చెప్పి పచ్చడి ఎప్పుడూ చేసేవారు కాదు. మా ఇంట్లో మామిడి చెట్లు, వేప చెట్లు బానే ఉండేవి. వేప చెట్టు విరగ... Continue Reading →

రవితేజం …

బేసిగ్గా నేనేమీ రవి తేజ ఫ్యాన్ కాదు,నాకు సినిమాల గురించి అంతేమీ తెలియదు ... కాని ఎందుకో రవితేజ గురించి రాయాలి అనిపించింది. తన గురించి అందరికీ తెలిసింది బహుశా 'సింధూరం' సినిమా తో అనుకుంటాను.   తరువాత  'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'ఇడియట్'  సూపర్ గా ఉంటాయి. 'నిన్నే పెళ్ళాడుతా' లో నాగార్జునతో డిస్కో లో కొట్టించుకున్న ఒక చిన్న క్యారక్టర్ లో ఉంటాడు. అటువంటిది ఇప్పుడు ఇంత పెద్ద హీరో కావడం బావుంది. అసలు మన సినిమాలో... Continue Reading →

సరిగా ఐదు సంవత్సరాల క్రితం …

నేను జాబు లో జాయిన్ అయి ఇవ్వాల్టికి సరిగ్గా ఐదు సంవత్సరాలు ... అయ్యబాబోయ్ ... ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదోలా అనిపిస్తుంది ... ఏ విషయంలో అయినా  'మొదటి' కి ప్రత్యేక స్థానం ఉంటుందనుకుంటాను ... మనం సాధించింది ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే 'లేదు' అన్న సమాధానం వస్తుంది ... అయినా ఏమి చెయ్యాలి ? అంతకు వారం రోజుల ముందే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాయి ... పండక్కి ఇంటికి... Continue Reading →

సంక్రాంతి … ఓకే … బానే ఉంది …

ఈ సంవత్సరం సంక్రాంతి ఏదో అలా, అలా గడచిపోయింది. ఇంటికెళ్ళి ఉంటే బావుండేది.  ఆ  భోగి మంటలు, బంతి పూలు,  లంగా వోణి అమ్మాయిలు,  పాపి కొండలు ట్రిప్  ... అన్నీ చూసి ఉండేవాడిని ... కాని మా టీం మేట్ పెళ్లి కేరళలో ఉంది. ఆఫీసుకి ఒకరోజు డుమ్మా కొట్టేసి నాలుగు రోజులు కేరళలో ఉందామని ప్లాన్.  చెత్తలాగా  నాతొ వచ్చేవాడు హ్యాండ్ ఇచ్చేసాడు. ఇక నేనూ వెళ్ళలేదు.  టైం బావుండి హైదరాబాద్ కు టికెట్... Continue Reading →

చెప్పడం కష్టమే ?

కొంతమంది ఎందుకు నచ్చుతారో చెప్పడం కష్టమే.  వాళ్ళ బిహేవియర్, అందం కూడా మనకు నచ్చే విషయాలలో పార్ట్ కావచ్చు.  మరీ అంత అందం లేకపోయినా నచ్చొచ్చు. నాకు ఒక జబ్బు ఉంది. ఎవరయినా అమ్మాయి కనిపిస్తే ఆకారాన్ని బట్టి జంతువులు గుర్తుకొస్తూ ఉంటాయి. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం,  జాబు లో జాయిన్ అయిన కొత్తలో ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఆన్సర్ షీట్స్ ఇస్తున్నారు. ఒకమ్మాయి పేరు పిలిచాడు. ఆ అమ్మాయి లేచి తీసుకోవడానికి వెళ్ళింది. ఆ అమ్మాయిని... Continue Reading →

నా లైఫ్ లో పౌర్ణమి ఎప్పుడు వస్తుంది బాబోయ్ ???

ఇంకో ఆరు నెలల్లో ఇరవై తొమ్మిది లోకి అడుగు పెడతాను, ఆ తరువాత ఇంకో సంవత్సరం పొతే  ముప్పై లోకి జంప్ చేస్తాను.  ఇప్పటికీ పెళ్లి కాలేదు.  అయ్యో !!!  అమ్మ, నాన్నలతో సహా అందరూ నాకు శత్రువులలా కనిపిస్తున్నారు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే.  నాన్నకు తూర్పు వైపు సంబంధాలు ఇష్టం ఉండవట (తూర్పు అంటే శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం).  అమ్మ ఏమో అమ్మాయిని చూసే భాద్యత  అత్తా వాళ్లకు ఇచ్చేసింది, నా గురించి పట్టించుకోవడం మానేసింది. ... Continue Reading →

నా FZ16 …

మొన్ననే బైక్ కొన్నాను.  ఇప్పటి వరకూ ఆటోలు, బస్సుల మీదనే గడిపేసాను.  మా బావ చెప్పాడు - నీకు వాహన యోగం ఉంది అని చెప్పి.  వాహనం యెంత విలువయినదో కూడా చెప్పాడు. శివుడికి నంది, వినాయకుడికి మూషికం ఇలా ప్రతి దేవుడుకి వాహనం ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.  నీ హెల్త్ యెంత విలువయినదో,  బండి హెల్త్ కూడా అంతే విలువ అని ఇంకా ఏవేవో చెప్పాడు. నాకు పల్సర్ అంటే చాలా  ఇష్టం. కాని... Continue Reading →

ఈనాడు స్టొరీ

ఈనాడు స్టొరీ ఇప్పుడే ఈనాడు లో కథ చదివాను. చాలా బావుంది అనిపించింది. తరువాత ఎప్పుడయినా చదవాలి అంటే కష్టం కదా. అందుకే వెంటనే పీ.డి.ఎఫ్ లో సేవ్ చేసాను. కాని అప్ లోడ్ చేయడం ఎలా ? ఎప్పుడూ  ఫోటో లు తప్ప,  డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయలేదు.  గూగుల్ లో వెతికితే సెక్యూరిటీ రీజన్స్ వల్ల బ్లాగ్స్ లో ఫోటో లు తప్ప,  ఇంకా ఏవి చేయడం కుదరదు అని తెలిసింది.  'గూగుల్ డాక్స్ లో ' లో అప్ లోడ్ చేసి, ఆ లింక్... Continue Reading →

మహార్ణవం

చిన్నప్పుడు లైఫ్ భలే ఉండేది. ప్రతి రోజు స్కూల్ అయిపోగానే లైబ్రరీ కి వెళ్లి పేపర్ తిరగేసే వాడిని. చందమామ, చిన్నారి లతో పాటు స్వాతి కూడా తిరగేసేసే వాడిని. సరసమయిన కథల సంగతి గుర్తు లేదు కాని సీరియల్స్ బాగానే చదివేవాడిని. టైం కరెక్ట్ గా తెలియదు కాని కనీసం పది సంవత్సరాలు అయి ఉంటుంది - మహార్ణవం అనే సీరియల్ మాత్రం చాలా బాగా ఉండేది. సినిమా భాష లో చెప్పాలంటే స్నేహం, ప్రేమ,... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑