ఆ నీలగిరులలో …

"ప్రయాణంలో ప్రతి అడుగు పాఠమే. పరధ్యానంగా నడుస్తున్నపుడు కస్సున గుచ్చుకునే ముల్లు నిరంతరం అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తుంది. అంతెత్తు కొండలు మనమెంత అల్పులమో గుర్తు చేస్తాయి. ఆ ఎత్తుకు చేరాలంటే యెంత కష్టపడాలో చెబుతాయి. పారే జలపాతం ఉత్సాహ రహస్యం. పండ్లతో ఒరిగిన చెట్లు పరోపకార స్పూర్తి " ఇవి ఒక రోజు ఈనాడు లో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గురించి రాసినపుడు చదివిన విషయాలు. రాజ కుమారి దక్కినా, దక్కకపోయినా సాహసాలు మాత్రం... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑