హై హై నాయకా !!

జ్ఞాపకాలను ఏరుకోమని మా బావ చెప్పాడు.

    • About
    • Contact
    • మహా సముద్ర రహదారి యాత్ర
  • బావ చెప్పాడు …

    నవంబరు ఇరవై రెండు రెండువేల తొమ్మిది జూన్ నాలుగు, రెండు వేల పదకొండు బావకు ఇది పరీక్ష …

    మాయా బజార్

    March 29, 2009
    Uncategorized
  • చిరు

    మాయా బజార్

    March 29, 2009
    Uncategorized
  • నా గురించి నేను . . .

    ఈ మధ్య నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను … ఎవరి గురించి ?? నా గురించే ! ఎందుకంటే చాలా మంది, ఆఫీసు లోను, ఫ్రెండ్స్ కూడా నువ్వు కొంచం తేడా గాడివి అంటున్నారు … నాకు తెలుసు నేను చాలా విషయాలలో అందరిలా ఆలోచించను … కొంచెం డిఫరెంట్ లే … ఉదాహరణలు అవీ ఇవీ ఇవ్వలేను … కాని, నాకు తెలుస్తూంది … ఒక ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయి కూడా ఇదే మాట…

    మాయా బజార్

    March 22, 2009
    Uncategorized
  • మా పవన్ గాడు ఉన్నాడు … ఈ మధ్య కవితలు, కవితలు అని అంటున్నాడు … ఏవేవో రాసి బాగా రాసానా, నేను కవిని అవుతానా అని చంపేస్తున్నాడు … ఇవి వాడి సొంతవి అయిత ఓకే … ఎక్కడో చదివినట్లు అనిపిస్తే తప్పు నాది kaadu Like a lightning in the Sky, You have come and went, Leaving sweet pain in my heart. Your tender looks are…

    మాయా బజార్

    March 15, 2009
    Uncategorized
  • సంక్రాంతి

    లాస్ట్ సంక్రాంతి కి ఈనాడు లో వచ్చిన ఫోటో ఇది … చాలా బావుంది కదా … ఆ గుడి , పక్షులు, చెట్లు, ముగ్గులు, … చిన్నప్పుడు చాలా బాగుండేది … ఇప్పుడు ఎందుకో మరి పండగ అంటే ఆ ఫీల్ లేదు … లైఫ్ ను సరిగా ఎంజాయ్ చెయ్యట్లేదు అనిపిస్తుంది గాని, మనం చిన్నప్పుడు బాగానే గడిపాం . ప్రతి శనివారం పండగలా ఉండేది … బహుశా బాసిమామ వల్లనే … ప్రొద్దున్నే…

    మాయా బజార్

    March 15, 2009
    Uncategorized
  • చివరికి

    లైఫ్ లో కొన్ని ఎంత ట్రై చేసిన అవ్వవు ఏమిటో మరి … నాకు అర్థం కాదు … అందులో ఇది ఒకటి … అర్థం కాలేదు కదా … నాకు తెలుసు … మనం కొన్ని యెంత ట్రై చేసినా అవ్వవు … అది అమ్మాయి విషయం అయినా, బైక్ విషయం అయినా … ఇంత వేదాంతం ఎందుకు అంటే, అది అంతే … మనకు వచ్చినవి మనం తీసుకోవాలి అంతే …

    మాయా బజార్

    March 15, 2009
    Uncategorized
  • ప్రేమలు … పెళ్ళిళ్ళు … జీవితం …

    ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు … ఎలాగా అని ఆలోచిస్తున్నాను … అసలు ప్రేమంటే ఏంటి ? … వ్యామోహమా … ఆకర్షణా … అర్థం చేసుకోవడమా … ఇంకా ఏమన్నానా ??? … అది చిన్న వయసులో మొదలవుతుందా … లేక ఈ టైములో పుడుతుంది అని ఏమి అన్నా ఉందా ??? స్నేహం ప్రేమగా మారవచ్చా, లేక అలా మారడం తప్పా? … ఎక్కడో చదివాను … కొంతమంది ప్రేమించడం, లేదా…

    మాయా బజార్

    November 8, 2008
    Uncategorized
  • కృష్ణ ప్రసాద్ కవితలు …

    కృష్ణ ప్రసాద్ ఒక సాఫ్టువేరు ఇంజనీర్ … కవితలు రాయడం ఆయన హాబీ … అందులో కొన్ని … మాటలలో చెప్పజాలనిది , మౌనంగా ఉండనీయనిది ,చేతలలో చూపలేనిది, ఏమిచేసినా తనివి తీరనిది,క్షణమునే యుగం చేసేది, క్షణమయినా గడవనీయనిది,గుండె చప్పుడు మించిపోయేది, గుండెనే పిండివేసేది ఏ రూపమయినా నేను చూసేది, నీ రూపమే గుర్తు చేసేది,ఇన్ని భావాలు కలిగించేది, ఎలా పలికినా బాగున్నదనిపించేది,రెండు అక్షరాలతో ఎంతో అర్థాన్ని ఇచ్చేది, ఈ లోకాన అందరికి నచ్చేది, ప్రేమ ……

    మాయా బజార్

    November 4, 2008
    Uncategorized
  • బావ …

    దేవతలు మూడుకోట్లమంది అని ఎవరైనా అంటే నాకు చప్పున కోపం వచేస్తుంది … బహుశా వాళ్ళకు బావ గురించి తెలియదు అనుకుంటాను … అందుకే తనను కలపలేదు … రాముడు కూడా మనిషే … కానీ రాముడి గుణగణాల వల్ల, క్యారెక్టర్ వల్ల రాముడిని దేవుడు అంటారు అని ఎక్కడో చదివాను … అందుకే రాముడిని ఆదర్శ పురుషుడు అన్నారట … మరి బావకు రాముడి కన్నా ఏమి తక్కువ ?? తనకు కోపం, చిరాకు రావడం…

    మాయా బజార్

    November 4, 2008
    Uncategorized
  • చంటి అడ్డాల ఏమి చెప్పాడంటే …

    అందరు నిద్ద్రించేటపుడు నువ్వు మేల్కొని ఉండు అందరూ మేల్కొని ఉన్నప్పుడు నువ్వు వెలుగై ఉండుఒక్కొక్కటి … నూటొక్కటి విజయాలు ఎన్ని వచినా నువ్వు నువ్వుగానే ఉండు తరగని, చెదరని మరో చరిత్రకు … మరో విజయానికి మున్మున్డుండు … – చంటి అడ్డాల, దర్శకుడు – కొత్త బంగారు లోకం (2008)

    మాయా బజార్

    November 4, 2008
    Uncategorized
  • కొంతమంది చెప్పిన కొన్ని లైన్స్ . . .

    ఈదేసిన గోదారి … దాటేసిన కష్టాలు మధురంగానే ఉంటాయి… – బాపు – రమణ

    మాయా బజార్

    November 4, 2008
    Uncategorized
  • వెన్నెల కురిపించే చందమామ … ఎక్కడున్నావు …

    ఎంత తేడా !!! సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఎలా ఉండేది … ఇప్పుడు ఎలా ఉంది … క్లాసులు అయిన తరువాత ఫ్రెండ్స్ అందరం రోడ్డు మీద కబుర్లు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం … ట్రాఫిక్ అసలు ఉండేది కాదు … మరి ఇప్పుడో , ఇది మరో అమీరపేట్ లా తయారయింది … ఆర్. ఎస్ అన్నదమ్ములు, కళానికేతన్, కళామందిర్, జే. సి. అన్నదమ్ములు, ఇంకా చాలా చాలా షాపింగ్ మాల్స్ వచేసాయి…

    మాయా బజార్

    November 2, 2008
    Uncategorized
Previous Page
1 … 5 6 7 8
Next Page

Create a website or blog at WordPress.com

    • About
    • Contact
    • మహా సముద్ర రహదారి యాత్ర
Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • హై హై నాయకా !!
    • Already have a WordPress.com account? Log in now.
    • హై హై నాయకా !!
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar