-
వింటూ … చూస్తూ … భయపడ్డుతూ …
అదేంటో లైఫ్ లో అపుడపుడు భయం వేస్తుంటుంది … ఎం.సి.ఏ. చదివి మూడు సంవత్సరాలు అయిందా … కాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది … భాగ్యనగరంలోనే జాబు … ఈ మూడు సంవత్సరాలు లోను మూడు ప్రాజెక్ట్స్ … మాములుగా అయితే ఒకే ప్రాజెక్ట్ లో ఉంటే అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ వస్తుంది … ప్రతి ఒక్కడు అడుగుతాడు … ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు అని … ఎవరయినా బందువుల ఇంటికి వెళ్తే మనల్ని వేరే వాళ్లతో…